అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తన భార్య జీనెట్ రుబియోతో కలిసి భారత పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్, జైపూర్లోని అంబర్ కోటను సందర్శించారు. సంప్రదాయ రాజస్థానీ స్వాగతం మధ్య వారు పర్యాటక ప్రాంతాలను వీక్షించారు. భారత్లో జరుగనున్న కీలక క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక భాగస్వామ్యం అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

భారత్ పర్యటనలో మార్కో రుబియో