పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన మరియు గణేష్ నిమజ్జనం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎస్పీ ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేశారు



