Sunday, 9 August 2026
  • Home  
  • ​భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు.. అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి
- హైదరాబాద్

​భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు.. అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు. Uploaded Video:

హైదరాబాద్‌లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.