బ్రహ్మంగారిమఠం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరు కలిసి సమావేశం నిర్వహించి బ్రహ్మంగారిమఠం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటుకు సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులను ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది బ్రహ్మంగారిమఠం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా జ్యోతి దినపత్రిక రిపోర్టర్ సారే రామానాయుడు ను నియమించడం జరిగింది

బ్రహ్మంగారిమఠం జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు కోసం సమావేశం