Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

బైరెడ్డి జాహ్నవి రెడ్డి ని అభినందన మందారమాలతో ఘనంగా సత్కరించిన ఫత్తు మస్తాన్!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరెడ్డి జాహ్నవి రెడ్డి ని అభినందన మందారమాలతో ఘనంగా సత్కరించిన ఫత్తు మస్తాన్!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి, మండల స్థాయిలోనే కాక జిల్లా స్థాయిలో గల 15 మంది జడ్పీటీసీ సభ్యులకంటే అత్యంత భారీ మెజారిటీ సాధించి, గెలిచిన విషయం మండలం లోని ప్రజలందరికి తెలిసిన విషయం..
  • ఈ ఆనంద శుభసమయమును,, సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫత్తు మస్తాన్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ నాయకుల సమన్వయ కృషి మరియు పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి వలన ఈ భారీ విజయం సాధ్యమైందని అన్నారు..
  • ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఫత్తు మస్తాన్ తో సహా ఖాజా రంతుల్లాహ్ ( భృస్లీ ),టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ముబీన్ మౌలాలి, మరియు మండల ప్రజా పరిషత్ సభ్యులు పువ్వాడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు..

పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి, మండల స్థాయిలోనే కాక జిల్లా స్థాయిలో గల 15 మంది జడ్పీటీసీ సభ్యులకంటే అత్యంత భారీ మెజారిటీ సాధించి, గెలిచిన విషయం మండలం లోని ప్రజలందరికి తెలిసిన విషయం.. ఈ ఆనంద శుభసమయమును,, సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫత్తు మస్తాన్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ నాయకుల సమన్వయ కృషి మరియు పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి వలన ఈ భారీ విజయం సాధ్యమైందని అన్నారు.. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఫత్తు మస్తాన్ తో సహా ఖాజా రంతుల్లాహ్ ( భృస్లీ ),టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ముబీన్ మౌలాలి, మరియు మండల ప్రజా పరిషత్ సభ్యులు పువ్వాడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *