Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవరంలో ఓటర్ల చూపు ఫలితాల వైపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరవరంలో ఓటర్ల చూపు ఫలితాల వైపు

వార్త ముఖ్యాంశాలు

  • బైరవరం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయన్న ఆశతో అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు.
  • గ్రామంలో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై ప్రజల్లో చర్చ సాగుతోంది.

బైరవరం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయన్న ఆశతో అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు. గ్రామంలో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై ప్రజల్లో చర్చ సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *