సీతారామపురం మండలంలోని ఓగురువాండ్లపల్లి గ్రామానికి చెందిన ఓగూరు నాగేష్ అను వ్యక్తి సీతారామపురం గ్రామానికి తన అవసరాల నిమిత్తం వస్తూ హైవేపై అదుపుతప్పి పడి స్పృహ కోల్పోయాడు, వివరాల్లోకి వెళితే బాధితుని కథనం ప్రకారం విద్యుత్ సిబ్బంది స్తంభాలు తీసుకెళ్తూ అజాగ్రత్తగా ఉన్న కారణంగా బైక్ అతనికి తగిలించారని బాధితుని బంధువులు తెలిపారు, నేషనల్ హైవే అథారిటీ సూచిక బోర్డులు లేని కారణంగా తరచూ ప్రమాదాలు కు గురై మృత్యువాత పడుతున్నారు, హైవే ప్రమాదాల్లో కాళ్లు చేతులు విరిగిన వాళ్ళు ప్రాణాలు పోయినవాళ్లు నిత్యం ప్రతిచోట ప్రమాదాల బారిన పడుతున్నారు, సీతారాంపురం పోలీస్ అధికారులు నిత్యం ప్రతి చోట ప్రజలకు అవగాహన కల్పించినా కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు, నిద్రమత్తులో కొన్ని ప్రమాదాలు జాతీయ రహదారిపై జరుగుతున్నాయి, జాగ్రత్తలు వహించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని పోలీస్ అధికారులు కోరుచున్నారు.

బైక్ పై నుండి పడి గాయాలు,