Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్లో హైపవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు – ఏడి రమేష్ చంద్ర.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి - జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.
  • ఇటీవల నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బుచ్చి పెరుగుతున్న జనాభా దృష్ట్యా విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో లో ఓల్టేజ్ సమస్యతో ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎ డి రమేష్ చంద్ర అన్నారు.
  • ఈ నేపథ్యంలో బుచ్చి సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి 5MVA, 3.5MVA, 8MVA ట్రాన్స్ఫార్మర్ల లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ తొలగించి దాని స్థానంలో 8MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం ఇక్కడినుండే విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అంతకు ముందు తో పోల్చుకుంటే ప్రస్తుతం…

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బుచ్చి పెరుగుతున్న జనాభా దృష్ట్యా విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో లో ఓల్టేజ్ సమస్యతో ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎ డి రమేష్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో బుచ్చి సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి 5MVA, 3.5MVA, 8MVA ట్రాన్స్ఫార్మర్ల లో 5 MVA ట్రాన్స్ఫార్మర్ తొలగించి దాని స్థానంలో 8MVA ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం ఇక్కడినుండే విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అంతకు ముందు తో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువయిందని అందువలన లోడ్ సరిపోక లో వోల్టేజ్ కారణాలు వంటివి తలెత్తుతున్నాయని అందువలన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ చంద్ర వెల్లడించారు.ఈ ట్రాన్స్ఫార్మర్ను నెల్లూరు కరెంట్ ఆఫీస్ నుంచి తీసుకువచ్చినట్టు ఏడి రమేష్ చంద్ర వెల్లడించారు. ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలం లో లోవోల్టేజీ సమస్య పునరావృతం కాదని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *