కొత్తూరు గ్రామంలో మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.గ్రామ అధ్యక్షుడు వార్డ్ నెంబర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.



