Thursday, 17 September 2026
  • Home  
  • బాసర లో అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్
- నిర్మల్

బాసర లో అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా బాసర లో అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ ఫారూక్, DWO వినూత్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, బాలామృతం అందిస్తున్నామని, పిల్లల ఎత్తు, బరువు కొలిచి, ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నామని DWO వినూత్న అన్నారు. రక్తహీనతనత నివారించడానికి IFA మాత్రలు, సరైన ఆహారం గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మొదటి 1000 రోజులు గోల్డెన్ డేస్ చాలా కీలకం అని, పరిశుభ్రత, చనుబాల ప్రాముఖ్యత, ఇంటి ఆహారంతోనే పౌష్టికాహారం అందించడం మన లక్ష్యమన్నారు. పోషణ లోపం లేని గ్రామాన్ని నిర్మిద్దామని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముధోల్ ప్రాజెక్ట్ అధికారి రాజశ్రీ, పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ రోజా, శైలజ, అంగన్వాడి టీచర్ లు, ఆయాలు, పోషకులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా
బాసర లో అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, వార్డ్ మెంబర్ ఫారూక్, DWO వినూత్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, బాలామృతం అందిస్తున్నామని,
పిల్లల ఎత్తు, బరువు కొలిచి, ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నామని DWO వినూత్న అన్నారు.
రక్తహీనతనత నివారించడానికి IFA మాత్రలు, సరైన ఆహారం గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
మొదటి 1000 రోజులు గోల్డెన్ డేస్ చాలా కీలకం అని,
పరిశుభ్రత, చనుబాల ప్రాముఖ్యత, ఇంటి ఆహారంతోనే పౌష్టికాహారం అందించడం మన లక్ష్యమన్నారు.
పోషణ లోపం లేని గ్రామాన్ని నిర్మిద్దామని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముధోల్ ప్రాజెక్ట్ అధికారి రాజశ్రీ, పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ రోజా, శైలజ, అంగన్వాడి టీచర్ లు, ఆయాలు, పోషకులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.