సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి
గాదె హనుమాన్ గల్లిలో నాలుగవ రోజు లక్ష పుష్పాలతో పుష్పార్చన,కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించిన బాలవీర గణేష్ కమిటీ, సభ్యులు భక్తులు….
అధిక సంఖ్యలో మహిళలు,చిన్నారులు, గల్లి వాసులు, భక్తులు,గ్రామస్తులు పాల్గొనాలని కోరిన కమిటీ సభ్యులు…
హారతి తీర్త ప్రసాదాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు….
అనంతరం అన్న దాత గాదె విజయ లక్ష్మి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించిన దాతలు కమిటీ సభ్యులు….
గ్రామస్తులు భక్తులు గల్లి వాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరిన కమిటీ సభ్యులు…..



