Monday, 25 May 2026
  • Home  
  • బక్రీద్ పండుగ ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్
- యాదాద్రి భువనగిరి

బక్రీద్ పండుగ ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బక్రీద్ పండుగ పురస్కరించుకొని పట్టణంలో ఉన్న ఏద్గాలలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మరియు మున్సిపల్ కమిషనర్, భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి,ఆదేశాలను మేరకు సిబ్బందితో ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈద్గా కతీఫ్ ఫరూక్, వార్డ్ కౌన్సిలర్లు ఎండి షఫీక్ అహ్మద్ ఎండీ లాయిక్ అహ్మద్ ఎండీ బురహన్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ కౌసర్ ఎండీ షరీఫ్ ఇక్బాల్ చౌదరి ఎండీ కాజమ్ ఎండీ నజీర్ షరీఫ్ తదితరులు పాల్గున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.