Wednesday, 16 September 2026
  • Home  
  • బంటుమిల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించిన MLA కాగిత కృష్ణ ప్రసాద్
- కృష్ణా

బంటుమిల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించిన MLA కాగిత కృష్ణ ప్రసాద్

బంటుమిల్లి మండలంలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీలు, వినతిపత్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వీకరించారు. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు నుండి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పరిష్కరించగల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

బంటుమిల్లి మండలంలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీలు, వినతిపత్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వీకరించారు. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు నుండి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పరిష్కరించగల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.