ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గంగాధర్ (60) అనే వ్యక్తి శనివారం మృతి చెందినట్లు ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుని సంబంధికులు అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చే రోగులు సహాయకులను తోడు తెచ్చుకోవాలని, ఫొటో, అడ్రస్ కలిగిన ఐడీ కార్డులను కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి!