ప్రొద్దుటూరు: స్థానిక అమృతనగర్కు చెందిన బోనాల సుదర్శన రావుపై కడప పోక్సో కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడు వెంటనే సరెండర్ కావాలని ప్రొద్దుటూరు 2 టౌన్ సీఐ వంశీనాథ్ ఆదేశించారు. నిందితుని ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

- కడప
ప్రొద్దుటూరు: పోక్సో కేసులో నాన్ బెయిల్ వారెంట్ జారీ!