ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టాలని జిల్లా హౌసింగ్ పీడీని, పోలీసులను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ప్రొద్దుటూరులో 11 మంది కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధిదారులు, ప్రభుత్వం నుంచి దోపిడీ చేశారని మంత్రి తెలిపారు. లబ్ధిదారులు డ్వాక్రా సంఘాల్లో రుణాలు తీసుకొని సచివాలయ ఉద్యోగుల ద్వారా కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నారు.

ప్రొద్దుటూరు: కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండి.. మంత్రి ఆదేశాలు.!