Thursday, 16 July 2026
  • Home  
  • ప్రాచీన అధ్యయన‌ కేంద్రంలో లో పాత పాటలే నిర్వాహకులపై సాహితీ ప్రియుల నిర్వేదం ji
- ఆంధ్రప్రదేశ్

ప్రాచీన అధ్యయన‌ కేంద్రంలో లో పాత పాటలే నిర్వాహకులపై సాహితీ ప్రియుల నిర్వేదం ji

జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం, భారతీయ భాషా సంస్ధలో ఒకే పాట వినిపిస్తుంటుంది.పాడిందే పాట ఆలపిస్తూ ఉంటారు. నగరంలో జిల్లాలో ఎంతోమంది సాహితీవేత్తలు ఉన్నా వారికి గుర్తుకు రారంట. ఏకార్యక్రమం జరిగిన అక్కడ ఆ ముగ్గురే కనిపిస్తూ ఉంటారంట. దీని వెనక ఆర్థికము లాంటి అనేక కారణాలు ఉన్నాయా అనేది ఎవరికి అంతు పట్టని తెలియని విషయమే.. అయినప్పటికీ అక్కడ ప్రధాన బాధ్యులు ఇవేమి పట్టించుకోరంట. ఎవరేమనుకున్నా నాకేమి అనే భావంతోనే వారే అధ్యక్షత వహిస్తారు. ఒకరే ఉపనిశిస్తారు ఆ ఒక్కరే అతిధి గా ఉంటారు. ఆ ఒక్కరే సమీక్ష చేస్తుంటారు ఇదే నిత్యం ఒక తంతులాగా జరుగుతుండడం పలువురు సాహితీవేత్తలను, ప్రేమికులను ఆవేదన కు గురిచేస్తోందో. ఇక్కడ.నిజమైన సాహిత్య కార్యక్రమాలు లాగా కాకుండా మొక్కుబడిగా సాయంత్రం మిగిలి ఉన్న పదిమంది విద్యార్థుల కోసం జరిగే కార్యక్రమంగా జరుగుతుంది అన్న విమర్శలు లేక పోలేదు. అయినా ఎలాంటి నగబాటు అనుకోకుండా.అక్కడే వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారంట.వారే మాట్లాడు కుంటారంట సన్మానాలు చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ. వారికి వారే శా మలవాలు క ప్పుకుంటూ మ.మ కనిపిస్తారని ఒక సీనియర్ సాహితీ ప్రముఖులు చమత్కరించారు. రెండేళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఈ తంతు గురించి ప్రజలేమనుకుంటే నాకేం అనే భావంతోనే ఉన్న నిర్వాహకులు మార్పు ఎప్పుడు తెస్తారనే ఆశతో జిల్లా వ్యాప్తంగా పలువురు చకోర కళ్లతో ఎదురుచూస్తున్నారంట

జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం, భారతీయ భాషా సంస్ధలో ఒకే పాట వినిపిస్తుంటుంది.పాడిందే పాట ఆలపిస్తూ ఉంటారు. నగరంలో జిల్లాలో ఎంతోమంది సాహితీవేత్తలు ఉన్నా వారికి గుర్తుకు రారంట. ఏకార్యక్రమం జరిగిన అక్కడ ఆ ముగ్గురే కనిపిస్తూ ఉంటారంట. దీని వెనక ఆర్థికము లాంటి అనేక కారణాలు ఉన్నాయా అనేది ఎవరికి అంతు పట్టని తెలియని విషయమే.. అయినప్పటికీ అక్కడ ప్రధాన బాధ్యులు ఇవేమి పట్టించుకోరంట. ఎవరేమనుకున్నా నాకేమి అనే భావంతోనే వారే అధ్యక్షత వహిస్తారు. ఒకరే ఉపనిశిస్తారు ఆ ఒక్కరే అతిధి గా ఉంటారు. ఆ ఒక్కరే సమీక్ష చేస్తుంటారు ఇదే నిత్యం ఒక తంతులాగా జరుగుతుండడం పలువురు సాహితీవేత్తలను, ప్రేమికులను ఆవేదన కు గురిచేస్తోందో. ఇక్కడ.నిజమైన సాహిత్య కార్యక్రమాలు లాగా కాకుండా మొక్కుబడిగా సాయంత్రం మిగిలి ఉన్న పదిమంది విద్యార్థుల కోసం జరిగే కార్యక్రమంగా జరుగుతుంది అన్న విమర్శలు లేక పోలేదు. అయినా ఎలాంటి నగబాటు అనుకోకుండా.అక్కడే వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారంట.వారే మాట్లాడు కుంటారంట సన్మానాలు చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ. వారికి వారే శా మలవాలు క ప్పుకుంటూ మ.మ కనిపిస్తారని ఒక సీనియర్ సాహితీ ప్రముఖులు చమత్కరించారు. రెండేళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఈ తంతు గురించి ప్రజలేమనుకుంటే నాకేం అనే భావంతోనే ఉన్న నిర్వాహకులు మార్పు ఎప్పుడు తెస్తారనే ఆశతో జిల్లా వ్యాప్తంగా పలువురు చకోర కళ్లతో ఎదురుచూస్తున్నారంట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.