తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో మనీష్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన సమాఖ్య సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్,రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్,ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు,బోండా ఉమా,బత్తుల బలరాం, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపాల్గొన్నారు.వీరిని ఆక్వా రైతుల సంఘంఆంధ్రప్రదేశ్ రాష్ట్రకార్యదర్శి చవటపల్లి నాగభూషణం,పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు,నంద్యాల సురేష్ కలిసి ఆక్వా సమస్యలను తెలియజేశారు.

ప్రముఖులకు ఆక్వా సమస్యలు తెలియజేసిన రాష్ట్ర ఆక్వా సంఘం కార్యదర్శి నాగభూషణం