రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి నుండి కొదురుపాక వెళ్ళె దారిలో వున్న దేశాయిపల్లి గ్రామంలో ని నాలుగు కూడళ్ళ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాద నివారణ చర్యలు సూచిక బోర్డులు, స్పీడ్ బ్రెకర్లు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కన్వినర్ గురిజాల శ్రీధర్ , సంజీవ్, రమేష్, పర్మరాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా మారిన రహదారి నివారణ చర్యలు చేపట్టాలి
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి నుండి కొదురుపాక వెళ్ళె దారిలో వున్న దేశాయిపల్లి గ్రామంలో ని నాలుగు కూడళ్ళ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాద నివారణ చర్యలు సూచిక బోర్డులు, స్పీడ్ బ్రెకర్లు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కన్వినర్ గురిజాల శ్రీధర్ , సంజీవ్, రమేష్, పర్మరాములు తదితరులు పాల్గొన్నారు.

