Friday, 2 October 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
- నాగర్‌కర్నూల్

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి నాగర్‌కర్నూల్, ఆగస్టు 17: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు మెరుగుపరచాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు. టౌన్‌ అధ్యక్షుడు కేతా సంతోష్‌ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు రామ్‌జీకి వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ సభ్యులు గణేష్, ఆకాష్, జగన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
నాగర్‌కర్నూల్, ఆగస్టు 17: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు మెరుగుపరచాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు. టౌన్‌ అధ్యక్షుడు కేతా సంతోష్‌ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు రామ్‌జీకి వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ సభ్యులు గణేష్, ఆకాష్, జగన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.