RTC ప్రకటన
ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC
హైదరాబాద్ – బెంగళూరు ప్రయాణం మేము 🚗 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు!
కానీ RTC బస్‌లో అయితే ⏰ హైదరాబాద్ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు.
అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు.
కారణం ఏమిటంటే :
🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్ అయి ఉంటుంది
🔹 సగటు వేగం 70–75 KM
🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM – దాదాపు డబుల్!
RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు!
అందుకే…🚍 RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ!
గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి.
వేగం కావాలంటే 🚗 ప్రైవేట్ వాహనం ఎంచుకోండి,
కానీ “నిదానమే ప్రదానం” అంటే 🚍 RTC మీకోసం ఉంది.

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC
RTC ప్రకటన ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC హైదరాబాద్ – బెంగళూరు ప్రయాణం మేము 🚗 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు! కానీ RTC బస్‌లో అయితే ⏰ హైదరాబాద్ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు. కారణం ఏమిటంటే : 🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్ అయి ఉంటుంది 🔹 సగటు వేగం 70–75 KM 🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM – దాదాపు డబుల్! RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు! అందుకే…🚍 RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ! గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి. వేగం కావాలంటే 🚗 ప్రైవేట్ వాహనం ఎంచుకోండి, కానీ “నిదానమే ప్రదానం” అంటే 🚍 RTC మీకోసం ఉంది.

