నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి మరోసారి సంచలనం సృష్టించాడు. ఉత్కంఠభరిత పోరులో అద్భుతమైన ఎండ్‌గేమ్ ప్రదర్శనతో విజయం సాధించాడు. ఈ గెలుపుతో భారత చెస్‌కు మరో గర్వకారణం దక్కింది.

- News
ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై మరో అద్భుత విజయం