చిట్వేలి నుంచి పొదలకూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన యువతికి అనుకోని షాక్ తగిలింది. స్థానిక బస్టాండ్లో దిగిన తర్వాత తన పర్సు కనిపించకపోవడంతో బాధితురాలు తీవ్ర ఆందోళన చెందారు.పర్సులో పాస్పోర్ట్, ఆధార్, పాన్ కార్డుతో పాటు రూ.2,500 నగదు, మలేషియన్ రింగిట్లు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. దొంగలు పర్సు కొట్టేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు.

పొదలకూరు బస్టాండ్లో పర్సు చోరీ.. పాస్పోర్ట్, నగదు అపహరణ