Tuesday, 8 September 2026
  • Home  
  • పొదలకూరులో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొదలకూరులో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం

నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీఓ సమావేశ మందిరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని మండల విద్యాశాఖాధికారులు పి.రమేష్, శోభనాద్రి కొనియాడారు.ఈ సందర్భంగా విద్యారంగంలో విశిష్ట సేవలందించిన 24 మంది ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యాభిమానులు పాల్గొని ఉపాధ్యాయులను, అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.