Friday, 5 June 2026
  • Home  
  • **పేద విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్ శిక్షణకు టాలెంట్ టెస్ట్**
- ఆంధ్రప్రదేశ్

**పేద విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్ శిక్షణకు టాలెంట్ టెస్ట్**

గూడూరు: లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, టౌన్ & వెస్ట్ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జూన్ 1 నుండి 5వ తేదీ వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఒలింపియాడ్ కోర్సుల్లో ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహకారంతో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉచిత విద్య అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.