Saturday, 16 May 2026
  • Home  
  • పెరిగిన సిలిండర్ ధరలు
- జాతీయ అంతర్జాతీయ

పెరిగిన సిలిండర్ ధరలు

పున్నమి ప్రతినిధి: Oct 01, 2025, పెరిగిన సిలిండర్ ధరలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.15 పెరిగింది. అయితే, 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధర రూ.850-రూ.960 వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో రూ.905, వరంగల్‌లో రూ.924, విశాఖపట్నంలో రూ.861, విజయవాడలో రూ.875గా ఉంది. పండుగ సీజన్‌లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినా, గృహ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత సిలిండర్లు, కొత్త కనెక్షన్లు అందిస్తోన్న విషయం తెలిసిందే.

పున్నమి ప్రతినిధి:

Oct 01, 2025,

పెరిగిన సిలిండర్ ధరలు
19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.15 పెరిగింది. అయితే, 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధర రూ.850-రూ.960 వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో రూ.905, వరంగల్‌లో రూ.924, విశాఖపట్నంలో రూ.861, విజయవాడలో రూ.875గా ఉంది. పండుగ సీజన్‌లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినా, గృహ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత సిలిండర్లు, కొత్త కనెక్షన్లు అందిస్తోన్న విషయం తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.