Monday, 28 September 2026
  • Home  
  • పి గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్ నియామకం..*
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్ నియామకం..*

పి గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్ *≕ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియామక ఉత్తర్వులు..* డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యేలా పనిచేసే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.*

పి గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్
*≕ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియామక ఉత్తర్వులు..*
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనంద సాగర్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు పార్టీ మరింత చేరువయ్యేలా పనిచేసే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.