భారత్‌లో మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.1 శాతానికి చేరుకుంది. తయారీ, విద్యుత్, మూలధన వస్తువులు, వినియోగ వస్తువుల రంగాల్లో నమోదైన మెరుగైన పనితీరు ఈ వృద్ధికి కారణమైంది. గనుల రంగం మాత్రం వరుసగా ఐదో నెల కూడా ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.

- News
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఐదు నెలల గరిష్ఠానికి