వార్త ముఖ్యాంశాలు
- *పామూరు పట్టణ యన్.
- డి.
- ఏ కూటమి కుటుంబ సభ్యులకు నమస్కారం*🙏 *రేపు 17.11.2026 తేదిన, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, శాసన సభ్యులు ముక్కు ఉగ్రన్న గారి ఆదేశాల మేరకు!
*పామూరు పట్టణ యన్. డి. ఏ కూటమి కుటుంబ సభ్యులకు నమస్కారం*🙏
*రేపు 17.11.2026 తేదిన, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, శాసన సభ్యులు ముక్కు ఉగ్రన్న గారి ఆదేశాల మేరకు! పామూరు పంచాయతీ యన్. డి. ఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా యస్. కె షంషూర్ గారి నామినేషన్ కార్యక్రమం రేపు ఉదయం 9.30 గంటలకు స్థానిక అంకాలమ్మ గుడి దగ్గర నుండి సత్యనారాయణ స్వామి దేవస్థానం మీదుగా మరియు అయ్యప్పస్వామి టెంపుల్, శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి గుడి మీదుగా స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు చేరుతుంది.ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి పార్టీ నాయకులు, శ్రేణులు తరలి వచ్చి జయప్రదం చేయగలరని ప్రార్ధన*
ఇట్లు
*మండల తెలుగు దేశం పార్టీ*
*పట్టణ తెలుగుదేశం పార్టీ*
మరియు
*పట్టణ యూనిట్ ఇంచార్జీస్*