Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా,పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల !!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా,పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల !!!

వార్త ముఖ్యాంశాలు

  • *జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్* ------------------------------------ నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం ఒక ప్రకటనలో *కనిగిరి నియోజకవర్గం లోని పాత్రికేయ మిత్రులందరికీ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్…
  • ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం… ప్రజాగళానికి ప్రతిరూపం పత్రికా రంగం!" అని ఆయన కొనియాడారు.

*జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్*
————————————
నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం ఒక ప్రకటనలో *కనిగిరి నియోజకవర్గం లోని పాత్రికేయ మిత్రులందరికీ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు శుభాకాంక్షలు తెలిపారు.* సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైందన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం… ప్రజాగళానికి ప్రతిరూపం పత్రికా రంగం!” అని ఆయన కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *