వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ మొదటి విడత నామినేషన్ల ఘట్టం రేపటితో ముగింపు కానుంది..
- ఈ నామినేషన్ల పత్రాల స్వీకరణలో భాగంగా, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు, యువనాయకుడు అయిన గాయాజ్ షేక్ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తమ పత్రాలు అందచేసిన సందర్బంగా పాత్రికేయ మిత్రులతో గాయాజ్ మాట్లాడుతూ,, నామినేషన్ కార్యక్రమం సజావుగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని, ప్రతి…
పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ మొదటి విడత నామినేషన్ల ఘట్టం రేపటితో ముగింపు కానుంది.. ఈ నామినేషన్ల పత్రాల స్వీకరణలో భాగంగా, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు, యువనాయకుడు అయిన గాయాజ్ షేక్ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తమ పత్రాలు అందచేసిన సందర్బంగా పాత్రికేయ మిత్రులతో గాయాజ్ మాట్లాడుతూ,, నామినేషన్ కార్యక్రమం సజావుగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని, ప్రతి ఓటరు తమ ఓటును నిరభ్యంతరంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని గాయాజ్ తెలిపారు..