*పలు వినాయక విగ్రహాలని సందర్శించి, విరాళాలు అందజేసిన…. లంక లితీష్…*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని 6వ వార్డు లోని పలు వీధులలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సందర్శించి, పూజా కార్యక్రమంలో పాల్గొని, 5000 రూపాయలు విరాళాలను అందజేసిన, మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు…*
*ఈ కార్యక్రమం లో నాయకులు,కార్యకర్తలు తెలుగు యువత, పాల్గొన్నారు…*




