Monday, 28 September 2026
  • Home  
  • పండుగల ముందు షాక్.. పెరగనున్న TV, ACల ధరలు
- ఆంధ్రప్రదేశ్

పండుగల ముందు షాక్.. పెరగనున్న TV, ACల ధరలు

పండుగ సీజనకు ముందు ఎలక్ట్రానిక్స్ సంస్థలు కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ఏసీల ధరలను 5-8%.. LED టీవీ, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లపై 3-4% పెంచేందుకు సిద్ధమయ్యాయి. OCT 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. క్రూడ్, రాగి, స్టీల్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం.అయితే డీలర్ల వద్ద ఇప్పటికే పాత ధరలకు సరిపడా స్టాక్ ఉండటం వల్ల మరో నెల వరకు కొత్త ధరల ఎఫెక్ట్ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.