Sunday, 14 June 2026
  • Home  
  • *నేటి నుంచి పాపికొండల యాత్ర నిలిపివేత*
- ఆంధ్రప్రదేశ్

*నేటి నుంచి పాపికొండల యాత్ర నిలిపివేత*

*నేటి నుంచి పాపికొండల యాత్ర నిలిపివేత* ఏపీలోని పాపికొండల యాత్ర నేటి నుంచి తాత్కాలికంగా నిలిచిపోనుంది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి తెలిపారు. దీంతో ఒక ఏపీ టూరిజం, మరియు 15 ప్రైవేట్ బోట్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల దేవీపట్నం వద్ద 89 మంది పర్యాటకులతో బయల్దేరిన బోటు గోదావరి మధ్యలో సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది. ఐతే తరచూ ఇలాంటి సమస్యలే వస్తుండటంతో బోట్ల భద్రత పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

*నేటి నుంచి పాపికొండల యాత్ర నిలిపివేత*

ఏపీలోని పాపికొండల యాత్ర నేటి నుంచి తాత్కాలికంగా నిలిచిపోనుంది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి తెలిపారు. దీంతో ఒక ఏపీ టూరిజం, మరియు 15 ప్రైవేట్ బోట్లు నిలిచిపోనున్నాయి.

ఇటీవల దేవీపట్నం వద్ద 89 మంది పర్యాటకులతో బయల్దేరిన బోటు గోదావరి మధ్యలో సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది. ఐతే తరచూ ఇలాంటి సమస్యలే వస్తుండటంతో బోట్ల భద్రత పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.