Friday, 1 May 2026
  • Home  
  • నెల్లూరులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా

01.05.2026: నెల్లూరు నగరంలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. STF బృందాల సహకారంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనాల చెకింగ్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా లాడ్జీలు, గెస్ట్ హౌసులపై కఠిన నిఘా పెట్టి అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ పెంచారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే 112 లేదా 9392903413 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.