వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ ముదిరాజ్ సంఘం నర్సంపేట పట్టణ నాయకుడు ముత్యాల కమల్ ముదిరాజ్ బావమరిది ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ముదిరాజ్ సంఘం యూత్ నాయకులు మోత్కూరి శ్రీకాంత్ ముదిరాజ్ వివాహానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు హాజరై నూతన వధూవరులు శ్రీకాంత్ – మనుశ్రీ లను నిండు నూరేండ్లు సంతోషంగా సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ముత్యాల కమల్, పిట్టల రామస్వామి, గోనెల నరహరి, గొర్రె ప్రభాకర్, సార సతీష్, ముత్యాల మురళి, పిట్టల రమేష్, డ్యాగల రామ్ చరణ్ సాయి, పిట్టల నరేష్, శీలం సిధ్ధార్థ్, డ్యాగల రమణమ్మ, డ్యాగల స్వరూప, ముత్యాల పల్లవి, చింతల కళావతి, సార సరోజన, శీలం స్వప్న, పిట్టల కవిత, గొర్రె స్వప్న, పిట్టల మానస తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్