Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నారా లోకేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నారా లోకేష్

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ పాలకొల్లు: సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి గారితో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
  • పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికకు వచ్చి నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు.
  • వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
పాలకొల్లు: సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి గారితో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కల్యాణవేదికకు వచ్చి నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *