Tuesday, 18 August 2026
  • Home  
  • నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గుణ శేఖర్ గారు
- తిరుపతి

నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గుణ శేఖర్ గారు

ఈ రోజు నాయుడుపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

ఈ రోజు నాయుడుపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.