సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట వరకు ఈఎంయూ లోకల్ రైళ్లను పొడిగించాలని బీజేపీ నాయకులు, సదరన్ రైల్వే ప్యాసింజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు. వెంకటాచలం స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన సమావేశంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

నాయుడుపేట వరకు ఈఎంయూ రైళ్లు పొడిగించాలి