Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

నామినేషన్లతో దద్దరిల్లిన ద్వారకాతిరుమల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నామినేషన్లతో దద్దరిల్లిన ద్వారకాతిరుమల

వార్త ముఖ్యాంశాలు

  • ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో నామినేషన్ లో ప్రక్రియ వేగవంతంగా జరిగింది ఎన్ డి ఏ కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ఏపూరి పావని, రామసింగవరం పంచాయతీ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా కాలసాని జగదీశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాచమంటి శ్రీనివాసరావుగారు…

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో నామినేషన్ లో ప్రక్రియ వేగవంతంగా జరిగింది ఎన్ డి ఏ కూటమి ఎంపీపీ అభ్యర్థిగా ఏపూరి పావని, రామసింగవరం పంచాయతీ ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా కాలసాని జగదీశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాచమంటి శ్రీనివాసరావుగారు దోప్పసాని బాబురావుగారు ఉందుర్తి రమణమహర్షి గారు, మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *