Wednesday, 16 September 2026

‘అ’మ్మతనం లోన కమ్మదనమే ‘నాతెలుగు ‘ ‘ఆ’శాంతి చేదన కిరణమే ‘నాతెలుగు ‘ ‘అ’లుపెరగని శ్రామికుడి స్వేదమే ‘నాతెలుగు ‘ ‘అం’దమైన నా ప్రకృతి వర్ణనే ‘నాతెలుగు ‘ ‘అం’దని నా చందమామ కాంతి ఏ ‘నాతెలుగు ‘ ‘అం’దుల విజయదరహసానికి నాంది ఏ’ నాతెలుగు’ నాతెలుగే నా భారత జాతికి వెలుగు —–కె. రెడ్డప్ప (DSR హై స్కూల్, నెల్లూరు )

‘అ’మ్మతనం లోన కమ్మదనమే ‘నాతెలుగు ‘
‘ఆ’శాంతి చేదన కిరణమే ‘నాతెలుగు ‘
‘అ’లుపెరగని శ్రామికుడి స్వేదమే ‘నాతెలుగు ‘
‘అం’దమైన నా ప్రకృతి వర్ణనే ‘నాతెలుగు ‘
‘అం’దని నా చందమామ కాంతి ఏ ‘నాతెలుగు ‘
‘అం’దుల విజయదరహసానికి నాంది ఏ’ నాతెలుగు’
నాతెలుగే నా భారత జాతికి వెలుగు
—–కె. రెడ్డప్ప (DSR హై స్కూల్, నెల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.