Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నడి సెంటర్లో చెత్తకుప్పలతో దుర్వాసన… పంచాయతీ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. 

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • నడి సెంటర్లో చెత్తకుప్పలతో దుర్వాసన… పంచాయతీ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
  • నల్లజర్ల గ్రామంలో మూడు రోడ్ల కూడలిలో గుడ్ మార్నింగ్ హోటల్ ముందు రోడ్డుపై పేరుకుపోయిన చెత్త దుర్వాసన చుట్టూ ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది.
  • డబ్బాలు నిండిపోవడంతో నేలపైకి చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఉంటూ అక్కడే తినే వారు భయంకరమైన వాతావరణంలో ఉన్నారు.

నడి సెంటర్లో చెత్తకుప్పలతో దుర్వాసన… పంచాయతీ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.

నల్లజర్ల గ్రామంలో మూడు రోడ్ల కూడలిలో గుడ్ మార్నింగ్ హోటల్ ముందు రోడ్డుపై పేరుకుపోయిన చెత్త దుర్వాసన చుట్టూ ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. డబ్బాలు నిండిపోవడంతో నేలపైకి చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఉంటూ అక్కడే తినే వారు భయంకరమైన వాతావరణంలో ఉన్నారు. పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే శుభ్రత చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *