నంద్యాల స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై వైఎస్సార్సీపీ సమాయత్తమవుతోంది. అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో 14 నుండి 28వ వార్డుల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.నంద్యాల గడ్డపై మళ్లీ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని, వార్డుల వారీగా ప్రజల్లోకి వెళ్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేశం సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నంద్యాలలో వైసీపీ సమరభేరి: శిల్పా రవి పిలుపు