Tuesday, 26 May 2026
  • Home  
  • తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారు
- యాదాద్రి భువనగిరి

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిపట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా ” రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారిని నియమించడం జరిగింది”. ఈ సందర్భంగా పూస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండాపురం గణేష్ గారు చేసిన సేవలను గుర్తు చేయడం జరిగింది, ” నందనం గ్రామం నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 18 మంది జైలు జీవితం గడిపారని తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కొండాపురం గణేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.