Wednesday, 10 June 2026
  • Home  
  • *తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు .. జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ!*
- తెలంగాణ

*తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు .. జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ!*

*తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు .. జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ!* రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ డీవో పోస్టుల ఖాళీల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం రిలీజ్ చేసింది. మల్టీజోన్–1,2 పరిధిలోని మొత్తం 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జిల్లాలు, మండలాలవారీగా ఖాళీల జాబితాను ఉన్నతాధికారులు విడుదల చేశారు. అత్యధికంగా నల్గొండలో 9, కామారెడ్డిలో 7. సిద్దిపేటలో 7, కుమ్రంభీం ఆసిఫాబాద్ 7, రంగారెడ్డి 6, నిర్మల్లోని 6 మండలాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ –1లో ఆదిలాబాద్, భద్రా ద్రికొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీం నగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజా మాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. మల్టీజోన్ -2లో జనగామ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.

*తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు .. జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ!*

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ డీవో పోస్టుల ఖాళీల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం రిలీజ్ చేసింది. మల్టీజోన్–1,2 పరిధిలోని మొత్తం 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జిల్లాలు, మండలాలవారీగా ఖాళీల జాబితాను ఉన్నతాధికారులు విడుదల చేశారు. అత్యధికంగా నల్గొండలో 9, కామారెడ్డిలో 7. సిద్దిపేటలో 7, కుమ్రంభీం ఆసిఫాబాద్ 7, రంగారెడ్డి 6, నిర్మల్లోని 6 మండలాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

మల్టీజోన్ –1లో ఆదిలాబాద్, భద్రా ద్రికొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీం నగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజా మాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. మల్టీజోన్ -2లో జనగామ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.