Wednesday, 16 September 2026
  • Home  
  • తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి: జనసేన రాష్ట్ర అధికార ప్రతి నిధి మిర్యాల రామకృష్ణ
- ఖమ్మం

తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి: జనసేన రాష్ట్ర అధికార ప్రతి నిధి మిర్యాల రామకృష్ణ

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పుతున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, ఖమ్మం అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మిరియాల రామకృష్ణ ఆరోపించారు. మణుగూరులో రౌడీ గ్యాంగ్ ఓ వ్యక్తిని కొట్టి హత్య చేయడం, నర్సు శిరీషపై అత్యాచారం చేసి హత్య చేయడం, ఎంఐఎం ఎమ్మెల్సీకి సంబంధించిన మహిళపై అత్యాచారం వ్యవహారం వంటి వరుస ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలు పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసి, నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.