Friday, 2 October 2026
  • Home  
  • తెలంగాణఉప సర్పంచులకు చెక్ పవర్ పై కీలక ఆదేశాలు..
- వరంగల్

తెలంగాణఉప సర్పంచులకు చెక్ పవర్ పై కీలక ఆదేశాలు..

తెలంగాణఉప సర్పంచులకు చెక్ పవర్ పై కీలక ఆదేశాలు.. చెక్కుల జారీ బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్. ఉప సర్పంచ్ .మధ్య పంచాయతీకి ప్రభుత్వం చెక్ పెట్టింది. చెక్కులపై సంతకాలు చేయడంలో ఉపసర్పంచులు. కారణం లేకుండా .ఏడు. రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్. స్థానంలో కార్యదర్శి. ఎం పి ఓ .ఎంపీడీవో .లో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని సూచించింది.

తెలంగాణఉప సర్పంచులకు చెక్ పవర్ పై కీలక ఆదేశాలు..
చెక్కుల జారీ బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్. ఉప సర్పంచ్ .మధ్య పంచాయతీకి ప్రభుత్వం చెక్ పెట్టింది. చెక్కులపై సంతకాలు చేయడంలో ఉపసర్పంచులు. కారణం లేకుండా .ఏడు. రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్. స్థానంలో కార్యదర్శి. ఎం పి ఓ .ఎంపీడీవో .లో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.