నరసాపురం మండలం తూర్పుతాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాస్, సూపర్వైజర్ వినయ్ , ఆరోగ్య కార్యకర్తలు వై.టి మూర్తి ,రవి కిరణ్ ,రామారావు, ఏఎన్ఎం లు, ఎంఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు

- పశ్చిమ గోదావరి
తూర్పు తాళ్ళు ఆరోగ్య కేంద్రాలను ఇండిపెండెన్స్ డే సంబరాలు