*తమిళనాడులో మంత్రుల దూకుడు..*
తిరుచెందూరు మురుగన్ ఆలయంలో అర్చకుల అవినీతి..
అర్చకుల అవినీతిపై మంత్రి రమేష్ స్టింగ్ ఆపరేషన్..
సామాన్య భక్తుడిగా మాస్క్ ధరించి గుడికి వెళ్లిన మంత్రి..
వీఐపీ దర్శనం చేయిస్తానని మంత్రి నుంచి రూ. 4000 వసూలు..
అర్చకుడికి గూగుల్ పే ద్వారా రూ. 4000 చెల్లించిన మంత్రి..
దర్శనం అనంతరం మాస్క్ తీసి షాకిచ్చిన మంత్రి..
భయంతో పరారయ్యేందుకు ప్రయత్నించిన అర్చకుడు..
అర్చకుడితో పాటు, ఇద్దరు భద్రతా సిబ్బంది సస్పెండ్..
మంత్రి చర్యలపై సామాన్య భక్తుల హర్షం.


