Sunday, 31 May 2026
  • Home  
  • బిజినపల్లి ఎస్సైను కలిసిన బీసీ సంఘం నాయకులు
- నాగర్‌కర్నూల్

బిజినపల్లి ఎస్సైను కలిసిన బీసీ సంఘం నాయకులు

బిజినపల్లి: మండల బీసీ సంఘం నాయకులు ఆదివారం స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శంషదీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు వేముల సత్యశీలసాగర్, కమిటీ చైర్మన్ అంతటి రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు దాసర్ల వెంకటస్వామి ఎస్సైకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని పలు అంశాలపై ఆయనతో చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.